బిఆర్ యస్ లోకసభ అభ్యర్థి బాజిరెడ్డిగోవర్ధన్ ఈ నెల 19 న నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు.
ఉదయం 10:00 గంటలకు ఓల్డ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు పాల్గొంటారు.
**అనంతరం ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సమీకృత జిల్లా కార్యాలయాలో , నామినేషన్ దాఖలు చేస్తారు క. ఈ నామినేషన్ పక్రియలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు పాల్గొంటారు.*
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్లు జడ్పిటిసిలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు, పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కర్తలను తరలిస్తున్నారు