నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం తోపాటు దాదాపు మాజీ 20 మంది కార్పొరేటర్ లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నరు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలోనిజామాబాదు మాజీ కార్పొరేటర్లు తేజశ్విని శ్రీనివాస్ రెడ్డి, అంతరెడ్డి లత దేవేందర్ రెడ్డి, గంగామణి నరేందర్ గౌడ్, గోపు సుగుణ లక్ష్మణ్, పప్పుల విజయ భజన్న, టీ చంద్రకళ, శ్రీహరి నాయక్, పంచారెడ్డి సూరి, పోతుల పురుషోత్తం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అలాగే ముత్యాల ప్రకాష్ జెండా బాలాజీ గుడి మాజీ చైర్మన్, చిన్నమనేని గంగారెడ్డి, ఇద్దండి మధుసూదన్ రెడ్డి, మావూరి పెద్దులు, బాబురావు, చింతకాయల రంజిత్, అపర్ణ, కృష్ణ, మాకు రవి, రమేష్, వీర్ కుమార్. లు ఉన్నారు

