జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గురువారం రికార్డు ఉష్ణోగ్రత నమోదు అయింది. గత రెండు రోజులుగా జిల్లాలో 40 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదు అవుతుండగా గురువారం ఏకంగా 42 డిగ్రీ లు దాటింది. మోపాల్ మండలం మంచిప్ప లో 42 .2 డిగ్రీ లు నమోదు అయింది. బీమ్ గల్ కందుకుర్తి గూపన్ పల్లి కోరట పల్లి లో 41 డిగ్రీ లు దాటింది.
నిజామాబాద్ లో గురువారం రికార్డ్ ఉష్ణోగ్రత….ఈ సీజన్ మొదటి సారిగా 42 డిగ్రీలు నమోదు…
RELATED ARTICLES