HomeTelanganaNizamabadఅంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఉమెన్ కానిస్టేబుల్..

అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఉమెన్ కానిస్టేబుల్..

నిజామాబాద్ పోలీస్ శాఖలో తన పాటలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సింగర్ సీత కు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా అందజేసేఅంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు 2025 పురస్కారాన్ని సింగర్ విభాగంలో అందుకున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖ అధికారుల ప్రోశ్చహంతో జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి పోలీస్ కళాబృదం తో కలిసి పాటలతో,మాటలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు దీంతో ఈ పురస్కారం వరించిందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments