ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్‌పై లైంగిక కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు కేఏ పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పాల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి.. పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్ ను ఆశ్రయించింది.
లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను బాధితురాలు షీ టీమ్స్ కు అందచేసినట్లు బాధితురాలు తెలిపింది.తదుపరి దర్యాప్తు కోసం షీ టీమ్ కేసును పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు కేఏ పాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పని చేస్తున్న ఓ యువతిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించారు.

Angez ammai la ne em cheyale … E ammai ni ala chesadu ante namma buddhi kavadam ledu!!!