HomePOLITICAL NEWSArmoorఛలో ఆర్మూర్ కు అనుమతి లేదు ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు ...సీపీ ఉత్తర్వ్యూలు జారీ

ఛలో ఆర్మూర్ కు అనుమతి లేదు ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు …సీపీ ఉత్తర్వ్యూలు జారీ

బీజేపీ బిఆర్ యస్ లతో పాటు పలు ప్రజాసంఘాలు తలపెట్టిన ఛలో ఆర్మూర్ కు ఎలాంటి అనుమతి లేదని పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన తన అధికారుల మేరకు సెక్క్షన్ 163 అమల్లోకి తెచ్చారు. అయిదు గురికి మించి ఒకే గుమిగూడితే చర్యలు తప్పవని ఆ ఉత్తర్వ్యూల్లో పేరుకొన్నారు.

రైతు రుణమాఫీ డిమాండ్ తో ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లనుంచి ఒక్కో ఇంటినుంచి ఒక్కరు తరలివచ్చే విధంగా కార్యాచరణ చేస్తున్నారని మామిడిపల్లి జాతీయ రహదారి మీద శనివారం రాస్తా రోకో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని

ఇది చట్ట వ్యతిరేక చర్య గా ఆయన పేరుకొన్నారు.ముందస్తు గా అనుమతిలేకుండా ఎలాంటి ఆందోళన చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments