:మూడు ప్రపంచ రికార్డులు సాధించి తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి చాటిన మాస్టర్ కొత్తకొండ శివప్రసాద్‌ను ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్‌లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్‌లో ఆయన్ని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడుతూ, “ఇలాగే ప్రతిభను కొనసాగిస్తూ తెలంగాణకు మరిన్ని గౌరవాలు తీసుకురావాలి” అని శివప్రసాద్‌ను ప్రోత్సహించారు.
అలాగే, త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రిగారిని కలిసి శివప్రసాద్‌ను స్వయంగా తీసుకెళ్లి పరిచయం చేస్తానని మాట ఇచ్చారు.

Babu em record sadhinchado cheppane ledu !!! 🤔