HomeCRIMEఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యయత్నం ..తల్లి మృతి.. తండ్రి కొడుకుల పరిస్థితి విషమం..

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యయత్నం ..తల్లి మృతి.. తండ్రి కొడుకుల పరిస్థితి విషమం..

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యయత్నం ..తల్లి మృతి.. తండ్రి కొడుకుల పరిస్థితి విషమం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన హృదయవిదారక ఘటన నగరంలో చోటు చేసుకుంది.

ముగ్గురిలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.నగరంలోని శివాజీ నగర్ కు చెందిన నాగమణి కృష్ణ దంపతులతో పాటు కొడుకు వంశీ లు కుటుంబం కలహాల నేపథ్యంలో మంగళవారం రాత్రి తల్లి తండ్రి, కొడుకు, కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయతానికి ప్రయత్నించారు.

దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా తండ్రి దాసరి కిషన్ మృతి చెందినట్లు తెలిపారు. మరోవైపు పెద్ద కుమారుడు వంశీ, తల్లి నాగమణి,ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments