స్థానిక ఎన్నికల సమరం సమీపిస్తున్న నేపథ్యంలో బిఆర్ యస్ పార్టీ మరో ఝలక్ తగలబోతుంది. ఇద్దరు కీలక నేతలు పార్టీ ని వీడనున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో ఆపార్టీ కి ఇదో కుదుపే.
మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ తో పాటు మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ ఫయాజ్ లతో పాటు అమర్ లు బిఆర్ యస్ ను విడనున్నారు. వారు ముగ్గురు యంఐయం పార్టీలో చేరనున్నారు.
ఆదివారం ఆ పార్టీ అధినేత హాసదొద్దీన్ ఒవైసీ సమక్షంలో దారుస్సలాం లో పచ్చ కండువా వేసుకొన్నారు.
Ikkada malai aipothe akkadiki… Akkada malai aipothe inko deggariki…!!! E baiman gallu manaku enduku bhai??? 🤫🤫🤫
Ikkada malai aipothe akkadiki… Akkada malai aipothe inko deggariki…!!! E baiman gallu manaku enduku bhai??? 🤫🤫🤫