నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓగా ఎన్. సురేశ్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న ప్రసాద్ మహిళా పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓగా బదిలీ అయ్యారు.
దీంతో సౌత్ రూరల్ సీఐగా పనిచేసిన సురేశ్కుమార్ను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేయడంతో ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు.
