నిజామాబాద్ జిల్లాలో స్కూల్,ప్రైవేట్ బస్సులను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్,ఆర్మూర్, బోధన్, డివిజన్ పరిధిలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ శాఖ,రవాణా శాఖ ఆద్వర్యంలో తనికులు చేశారు.
ఈ సందర్భంగా వాహనాల పత్రాలు,ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వివరాలు పరిశీలించారు.అలాగే నియమాలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
