నిజామాబాద్ జిల్లా సిరికొండలోని ఎవరెస్ట్ శిఖర అధిరోహిత మాలావత్ పూర్ణ ను పరామర్శించేందుకు వెళుతుండగా రామారెడ్డి మండల కేంద్రంలో ఆమెను అడ్డుకున్నారు.
సన్న రకం వరి ధాన్యానికి బోనస్ డబ్బులు ఇవ్వాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.
దీంతో ఆగ్రహం చెందిన మంత్రి సీతక్క అసలు మీరు రైతులేనా.. అంటూ అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
