ఆగ్ని ప్రమాదానికి గురైన మల్లారం శిశివార్ లో గల గౌడ సంఘ ఈతవనానన్ని — కాంగ్రేస్ రాష్ట్ర అధికార ప్రతినిధి యం.చంద్ర శేఖర్- గౌడ్.. ఆధ్వర్యంలో సందర్శించిన ప॥గౌ॥సంఘం
నేటి ఉదయం మల్లారం గ్రామ శీవార్ లో గల గౌడసంఘం భూమిలో పెంచుకొన్న ఈత వనం అగ్ని ప్రమాధానికి గురైన పరిస్థితులను తెలుసుకునేందుకు పట్టణగౌడ సంఘంమరియు వివిధ వార్డుసంఘాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులతో కలిసి పరిశీలించి,తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.
అదే వీధంగా తక్షణమే దర్యాప్తు చేసి, దోషులను శిక్ష పడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబందిత ఎక్సైజ్ &RDOరెవెన్యూశాఖ అధికారులకు మాట్లాడం జరిగింది.
తదనుగుణంగా రెవెన్యూశాఖ అధికారులు స్పందించి,సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు ఈ రోజే రావడం జరిగినది. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిసి ,పై అధికారులకు నివేదిక సమర్పించి , న్యాయం జరిగేలా చూస్తామని?హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణగౌడ సంఘం ఉపాధ్యక్షులు పడాల గోవర్ధన్ గౌడ్ ,ప॥గౌ॥ సంఘం క్యాషియర్గంగాధర్ గౌడ్ ఖిల్లా మాట్లాడుతూ , ఈత వనంలో చెట్ల మద్య వృధగా పడి ఉండే ఈత కమ్మలు , మట్టలు ఎప్పటికప్పుడు తొలగించి, తగు విదమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఇంత భారీ నష్టం జరిగి ఉండేది కాదంటూ బాధను వ్యక్తం చేసారు.సంఘంలో ఏకపక్ష నిర్ణయాల వల్ల సంఘం అనైక్యతతో,అనేక విధాల నష్టం పోతుందని , సంఘంలో నెలకొన్న సమస్యలను గౌ॥ సంఘం అధ్యక్షులు గౌ॥ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అన్న దృష్టికి తీసుకువెళ్లి,పరిష్కారమయ్యెందుకు కృషి చేస్తామని, సంఘ సభ్యులంతా ఐకమత్యమైతేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమైతుందన్నారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప॥ గౌ॥ సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీయుతులు కైర- సాయిబాబగౌడ్ ,అంబటి శ్రీనివాస్ గౌడ్,P. వాసుగౌడ్ గౌ॥ సంఘం గాజులు పేట్, వర్నిరోడ్ గౌడసంఘం అద్యక్షులు D. గంగాధర్ గౌడ్, (విశాల్)ప్రధాన కార్యధర్శి బాయికాడి ఆనంద్ గౌడ్ , ,కోషాధికారి N.శ్రీకాంత్ గౌడ్,,U. రమేశ్ గౌడ్ బండి నారగౌడ్ బుచ్చం గారి శ్రీనివాస్ గౌడ్ సభ్యులు, బోనాల నాగరాజుగౌడ్, వీక్లీ బజార్ గౌ॥ సంఘం -1,యం. నరేష్ గౌడ్ వీక్లీబాజార్ గౌ॥ సంఘం-3 , గౌతంనగర్ గౌ॥సంఘం యం.మహేష్ గౌడ్ , పలువురు గీత కార్మికులతో పాటు మూష్నం స్వామిగౌడ్ , బుర్ర యెల్లాగౌడ్, బొజ్జ యాదగిరిగౌడ్ లు పాల్గొన్నారు
