HomeCRIMEపిడుగుపాటుతో వ్యక్తి మృతి

పిడుగుపాటుతో వ్యక్తి మృతి

పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనా ధర్పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

నడిమితండాకు చెందిన ధరావత్ దేవిసింగ్ నిన్న పొలానికి వెళ్లాడు. ఉరుములతో ఆదివారం వర్షం కురుస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments