లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి నిజామాబాద్ వచ్చిన మాజీ సీఎం కెసిఆర్ మంగళవారం సాయంత్రం కామారెడ్డికి బయలుదేరారు.
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ హోటల్ లో కాసేపు ఆగారు.
టోల్ ప్లాజా వద్ద ఓ హోటల్ లో పకోడీ తిన్నారు అంతరం టి తాగారు. అభిమానంతో తనను కలిసిన స్థానికులను ఆప్యాయంగా పలకరించారు.



