Friday, April 18, 2025
HomeCRIMEరైలు ఢీకొని ఒకరీకి గాయాలు..

రైలు ఢీకొని ఒకరీకి గాయాలు..

రైలు ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గయాలపాలయ్యారు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం .

ఆదివారం రాత్రి 10 గంటలకు ముందు ధవానే ఆశిష్( 23), నివాసం పిరంజీ విలేజ్ యావత్మాల్ జిల్లా అను అతను నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 3 పైన గుర్తు తెలియని రైలుఢీ కొట్టడంతో అతని కుడికాలు కు గాయం కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కేసును దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!