Saturday, April 18, 2026
HomePOLITICAL NEWSUncategorizedకదిలిన కాంగ్రెస్ యువ సైన్యం

కదిలిన కాంగ్రెస్ యువ సైన్యం

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద యుఎస్ ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా ధర్నా కు నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భారీగా బయలుదేరిన నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు… ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతులను నష్టపరిచే విధంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత దేశానికి తేపించి రైతుల నడ్డి విరిచే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు…నియంత మోదీ ని గద్దె దించేవరకు యువజన కాంగ్రెస్ ఊరుకోదు అని అన్నారు…వెంటనే యుఎస్ ట్రేడ్ డీల్ ను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు…ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిత్య పటేల్,ఆకాష్ రెడ్డి,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్, అసెంబ్లీల అధ్యక్షులు కార్తీక్ యాదవ్,మహేందర్,చరణ్ గౌడ్,మెయిన్ అర్బన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లైన్ కిరణ్ తదితరులు వారితో ఉన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!