.
మేడ్చల్ జిల్లా లోని బాచుపల్లి విషాద ఘటన జరిగింది.నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికుల షెడ్ లో నివాసం వుంటున్నారు.
వారి షెడ్ మీద ప్రహరీ గోడ కూలి పడడంతో ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాలను బుధవారం తెల్లవారు జామున వెలికితీశారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఒడిస్సా కు చెందిన మజ్జి తిరుపతి (20), శంకర్ (22),రాజు (25), కుషి (రాజు భార్య),ఛత్తీస్ గఢ్ కు చెందిన రామ్ యాదవ్ (34),గీత (రామ్ యాదవ్ భార్య), హిమాన్షు (4 ఏళ్లు),లున్నారు