Friday, April 18, 2025
HomeTelanganaNizamabadనేడు జిల్లాకు మరోసారి సీఎం రేవంత్ …..నెహ్రు పార్క్ లో కార్నర్ సభ

నేడు జిల్లాకు మరోసారి సీఎం రేవంత్ …..నెహ్రు పార్క్ లో కార్నర్ సభ

ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరానికి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పది రోజుల గడువులోనే రెండో సారి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. నిజామాబాదు లోకసభ అభ్యర్థి జీవన్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు .


గోల్ హనుమాన్ చౌరస్త్గా – ఆర్యసమాజ్ – బడా బజార్ – అజమ్ రోడ్ – పోస్ట్ ఆఫీస్ మీదుగా – నెహ్రు పార్క్ దాక బస్సు లో రోడ్ షో చేయనున్నారు అనంతరం నెహ్రు పార్క్ చౌరస్తా లో (కార్నర్ మీటింగ్)ఏర్పాటు చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!