ఎమ్మెల్సీ లుగా గవర్నర్ కోటాలో నామినేటెడ్ అయిన టిజెఎస్ అధినేత కోదండరాం మంత్రి అజరోద్దిన్ లు సోమవారం పదవి ప్రమాణం చేసారు.
మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు
