నిజామాబాద్ వన్టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన రఘుపతి సీఎస్బీ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన ఐజీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు.
తాజాగా బుధవారం నిర్వహించిన బదిలీల్లో నిజామాబాద్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ (సీఎస్బీ) ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు.
