HomeTelanganaNizamabadకరీంనగర్ తరలిన కాంగ్రెస్ నేతలు

కరీంనగర్ తరలిన కాంగ్రెస్ నేతలు

జిల్లాకు చెందిన కీలక నేతలు సోమవారం కరీంనగర్ మూకుమ్మడిగా వెళ్లారు. మాజీ మంత్రుకు షబ్బీర్ అలీ సుదర్శన్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల ఇంచార్జి లు కరీం నగర్ వెళ్లారు కరీంనగర్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గకాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా నేతలు పెద్ద సంఖ్య లో తరలి వెళ్లారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జి సునీల్ రెడ్డి తాహేర్ బిన్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజిరెడ్డి తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments