HomeTelanganaHyderabadఖర్గే ను కలిసిన రేవంత్ మహేష్ ..ఎయిర్ పోర్టు నోవాటెల్ హోటల్ లో

ఖర్గే ను కలిసిన రేవంత్ మహేష్ ..ఎయిర్ పోర్టు నోవాటెల్ హోటల్ లో

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ను ఆదివారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సీఎం రేవంత్ లు కలిశారు.

ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తు కొద్దీ సేపు నోవాటెల్ హోటల్ లో ఆగారు దినీటి ఆయను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి లు మర్యాదపూర్వకంగా కలిశారు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు గారు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారు తదితరులున్నారు

తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం కోసం జాతీయ నాయకత్వం నిరంతరం మార్గనిర్దేశం చేస్తుందని మహేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments