నిజామాబాద్ నగరంలోని శుక్రవారం కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంఎంపీ అర్వింద్ అధ్యక్షత జరిగింది చైర్మన్ హోదాలో ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు .
ఎంపీ తో పాటు టెలికాం అడ్వైసరీ కమిటీ సభ్యులు, జీఎం మెంబర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ జగరాం ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో బిఎస్ ఎన్ ఎల్ అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న నెట్ వర్క్ సమస్యలు తదితర అంశాలపై చర్చించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఎంపీ ఆదేశించారు
