HomeLaw and Orderనూతనంగా ఇందల్వాయి ఎస్సైగా సందీప్ ....

నూతనంగా ఇందల్వాయి ఎస్సైగా సందీప్ ….

ఇందల్వాయి ఎస్సై గా జి సందీప్ బాధ్యతలు చేపట్టారు ఆయన కోటగిరి ఎస్సై గా పనిచేస్తు బదిలీ అయ్యారు.

ఎస్సైగా పనిచేసిన మనోజ్ ను సీపీ గత రాత్రి ఆకస్మికంగా బదిలీ చేసారు.ఆయన ను ఏ ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ అటాచ్ చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments