ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మల్లారం గండిలో చోటుచేసుకుంది.గురువారం మల్లారం గండిలో ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
