మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 20 మందికి ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ సార్ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సార్ గారు తేదీ 21.08.2025 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరచగా 18మందికి 22000 /– జరిమానా విధించి,1 బుర్ర ప్రశాంత్ తండ్రి గంగాధర్ నివాసము జాంకంపేట, 2 షేక్ ముక్రాం ఖాన్ తండ్రి మహమ్మద్ ఖాన్ నివాసం ఇంద్రాపూర్ కాలనీ 2 రోజుల జైలు శిక్ష విధించడం అయినది
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్షా మరియు 18మందికి జరిమానా
RELATED ARTICLES
