Saturday, April 18, 2026
HomeDevotionalగోల్ హనుమాన్ పాలక మండలి ప్రమాణం స్వీకారం

గోల్ హనుమాన్ పాలక మండలి ప్రమాణం స్వీకారం

నిజామాబాద్ పట్టణ కేంద్రంలోనీ గోల్ హనుమాన్ దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో షబ్బీర్అలీ సమక్షంలో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.

గోల హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్గా బండారి నరేందర్, డైరెక్టర్లుగా తోడుపునూరి రామ్మోహన్, గుండ సుధీర్, కరిపె లింగం, క్యాసారం విజయకుమార్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతి

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూగోల్ హనుమాన్ ఆలయం చాలా పురాతన మైనది మరియు మహిమలు గల దేవాలయంనాకు ఆలయల అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన ఆంజనేయ స్వామివార్లు ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు

ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని హనుమంతుని కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారుఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు

ఈ కార్యక్రమంలో ఉర్దూ ఆకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్ గారు, నూడా చైర్మన్ కేశ వేణు గారు, నరాల రత్నాకర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!