HomeTelanganaNizamabadభారీగా తరలి వచ్చిన కాషాయం శ్రేణులు జిల్లా కు వచ్చిన కమలసారథి ....ఘనస్వాగతం .....భారీ...

భారీగా తరలి వచ్చిన కాషాయం శ్రేణులు జిల్లా కు వచ్చిన కమలసారథి ….ఘనస్వాగతం …..భారీ ర్యాలీ

జిల్లాకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు .కు ఘనస్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చారు .

బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్య లో తరలి వచ్చారు అయన కి ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ నగరానికి భారీ ర్యాలీ నిర్వహించారు నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఏర్పాట్లు చేసిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాదారు.

ఎంపీ అర్వింద్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ దినేష్ కులాచారి లు స్వాగతం పలికారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments