నగరంలోని సాయి మెస్ హోటల్ లో నలుగురు వ్యక్తులు ఘర్షణ చేసిన నలుగురు వ్యక్తులకుజిల్ల కోర్టు జైలు శిక్ష విధించింది శనివారం అర్థరాత్రి నగరంలోని సాయి మెస్ హోటల్ లో తినడానికి వెళ్ళిన నలుగురు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది.
దీంతో స్థానిక పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని సోమవారం జిల్లా సెకండ్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.
