HomeCRIMEరిలయన్స్ మాల్ లో ఘరానా మోసం .....నిలదీసిన యువకుడు నీళ్లు మింగిన నిర్వాహుకులు

రిలయన్స్ మాల్ లో ఘరానా మోసం …..నిలదీసిన యువకుడు నీళ్లు మింగిన నిర్వాహుకులు

కార్పొరేట్ లో సామాన్య ప్రజలను ఎలా నిలువునా దోచుకుంటారో నిజామాబాద్ రిలయన్స్ మాల్ నిర్వాహకులు చుస్తే అర్తం అవుతుంది.

నిత్యావసర సరుకులు హోల్ సెల్ ధరలకే లభ్యం అవుతాయని రిలయన్స్ మాల్ నిర్వాహుకులు రోజు ఉదరగొడుతారు.

అందుకే సామాన్యులు ఎగబడతారు. కానీ మంళవారం ఓ వస్తువు మీద ఉన్న ధర కన్న దాదాపు రెండింతలు బిల్ వేయడంతో అవాక్కు అయిన యువకుడు నిర్వాహుకులను గట్టిగా నిలదీయడంతో నీళ్లు మింగారు అయ్యో స్వారీ అది కంప్యూటర్ మిస్టేక్ అంటూ బుకాయించారు.

సతీష్ రెడీ అనే యువకుడి రైల్వే స్టేషన్ రోడ్ లో రిలయన్స్ మాల్ లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసాడు.కానీ బిల్లు చెల్లించాడు కంప్యూటర్ జనరేట్ చేసిన ఆ బిల్లు పరిశీలించాడు కానీ బాత్ రూమ్ క్లిన్ చేసే హార్పిక్ లిక్విడ్ 441 రూపాయలు వసూలు చేసారు కానీ అసలు హార్పిక్ కేవలం 245 రూపాయలే ఆ బాటిల్ మీద ఉండే దీనితో సతీష్ రెడ్డి మాల్ నిర్వాహకులను నిలదీసాడు ఒకటి కి రెండు సార్లు చెక్ చేసి తెల్ల మొహాలు వేశారు కంప్యూటర్ మిస్టేక్ అంటూ బుకాయించి చేతులు దులుపు కున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments