HomeCRIMEనాగారంలో భారీ చోరీ ….30 తులాల గోల్డ్ చోరీ

నాగారంలో భారీ చోరీ ….30 తులాల గోల్డ్ చోరీ

నిజామాబాద్ నగరంలోని నాగారంలో భారీ చోరీ జరిగింది. సుమారు 30 తులాల మేరకు బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

నాగారంలో ని బ్రాహ్మణ కాలనీ లో నివాసం ఉండే పవన్ శర్మ సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి పూజ కు వెళ్ళాడు గుర్తు తెలియని ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి తాళం పగల గొట్టి ఇంట్లోకి చొరబడ్డారు లాకర్ ను ధ్వసం చేసారు

లాకర్ లో ఉన్న 30 తులాల బంగార ఆభరణాలు ఎత్తుకెళ్లారు బాధితుల పిర్యాదు మేరకు అయిదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments