Saturday, May 2, 2026
HomeTelanganaNizamabadమున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా సంజయ్

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా సంజయ్

నిజామాబాద్ మున్నారు కాపు సంఘం అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఎన్నికయ్యారు. సంజయ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఆయన మృతి చెందిన ఏడాది తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం జరిగింది. సంఘం కు అనుబంధంగా ఉన్న ఆయా తర్ప ల అధ్యక్ష కార్యదర్శులు ఇతర కుల పెద్దలు సమాలోచనలు జరిపి సంజయ్ పేరు ముక్త కంఠం తో ప్రతిపాదించారు.

ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి హోదా లో ఉన్న సంజయ్ పేరు ను మెజార్టీ ప్రతినిధులు బలపరిచారు. దీనితో సంజయ్ అధ్యక్షుడి గా నియామకం అయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!