భారత రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా బి. ఆర్ యస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి భారత రాజ్యాంగ వర్ధిల్లాలని అన్నారు.
రాజ్యాంగ స్పూర్తితో ముందుకు వెళ్లాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ,బాల్కొండ ఎమ్మెల్ ప్రశాంత్ రెడ్డి , బోధన్ ఇంచార్జ్ సతీమణి ఆయేషా ఫాతిమా,మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్,మాజీ ఎమ్మెల్సీ VG Goud ,పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు ,NUDA మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి ,సీనియర్ నాయకులు సత్యప్రకాశ్ ,మైనారిటీ సీనియర్ నాయకులు నవీద్ ఇక్బాల్ ,మైనారిటీ నగర అధ్యక్షులు ఇమ్రాన్ శేహజాద్, మతీన్ తదితరులు పాల్గొన్నారు.
