డబ్బుల కోసం ఇద్దరు సోదరులలైన అక్బర్, అలీమ్ లను కిడ్నప్ చేసి గోదాంలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసిన ముఠా ను అరెస్టు చేసారు .
బాధితులను బెదిరించి రూ.2 లక్షలు, కారు, ఆటో డిమాండ్. ఇద్దరిపై చేతులతో, స్టీల్ పైపులతో దాడి.. చెయ్యడంతో బాధితులకు తీవ్ర గాయాలు అయ్యాయి అంతే కాదు వారి తల్లిదండ్రులను సైతం గోదాంలో నిర్బంధించారు.
పక్కా సమాచారం మేరకు నిందితుల ను పట్టుకొని వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిచారు
