కామారెడ్డి జిల్లా పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి గా రంజిత్ ఎన్నికయ్యారు హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పోలీస్ పీఆర్వో రాములు మీద అయిదు వోట్ల మెజార్టీ తో గెలిచారు రాములు ను గెలిపించాడనికి ఉన్నతాధికారులు మొత్తం ఏకం అయ్యారని ప్రచారం జరిగింది. మొదట 30 మంది సభ్యులను ఎన్నుకున్నారు.
వారంతా అధ్యక్షుడి తో పాటు మిగితా కార్యవర్గం ను ఎన్నుకున్నారు అధ్యక్ష స్థానం కోసం రంజిత్ తో పాటు పీఆర్వో రాములు మరో కానిస్టేబుల్ అంకుష్ ముగ్గరు పోటీ పడ్డారు.వీరిలో రంజిత్ 15 వోట్లు రాగ రాములు కు 10 అంకుష్ కు అయిదు వోట్లు వచ్చాయి
