HomeCRIMEమద్యం దుకాణాలు బంద్...గణేశ్ నిమజ్జనం సందర్భంగా

మద్యం దుకాణాలు బంద్…గణేశ్ నిమజ్జనం సందర్భంగా

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ సోమవారం ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుదవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్లు మూసేయాలని ఆదేశించారు.

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments