నగరంలోని ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన లో నిందితుడికి రిమాండ్ విధించినట్లు రెండవ టౌన్ ఎస్ఐ యసీర్ అర్ఫత్ పేర్కొన్నారు.వివరాల్లోకి వెళ్లితే…
గత రెండు రోజుల క్రితం పల్లికొండ అరుణ్ కుమార్ భోగిగల్లి లొ గల తన ఇంటి రెంట్ గురించి వెళ్లి రెంట్ కి వున్న వాళ్లకి రెంట్ అడిగాడు.
అంతలో అక్కడే ఉన్న పల్లికొండ శివకుమార్ పాత కక్షలు మనసులో పెట్టుకొని ఎలాంటి కారణం లేకుండా పల్లికొండ అరుణ్ కుమార్ పై దాడి చేశాడు.
దీంతో పల్లికొండ అరుణ్ రెండవ టౌన్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ యసీర్ అర్ఫత్ తెలిపారు.
