గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో దేహం చేసుకుంది.
స్థానికుల సమాచారం ఓ గుర్తు తెలియని వ్యక్తి సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల వ్యక్తి అనారోగ్యంతో స్టేషన్ బయట మురికి కాలువలో మద్యం మత్తులో పడి మృతి చెంది ఉన్నట్లు తెలుస్తోంది.
అక్కడ ఉన్న స్థానికులు గమనించి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందారు.
