HomeCRIMEమహిళను వేధించిన యువకుడి ని ఇంట్లో కి చొరబడి కొట్టారు

మహిళను వేధించిన యువకుడి ని ఇంట్లో కి చొరబడి కొట్టారు

ఆసుపత్రి లో పనిచేసే మహిళలను వేధించిన వ్యక్తి ని ఆమె సంబంధీకులు ఇంట్లోకి చొరబడి మరీ చితకబాదారు. ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేసే ఓ సిస్టర్ ను హసద్ బాబా నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వేధించాడు.

సదరు మహిళా తనకు సన్నిహితుడైన ఓ రౌడీ షీటర్ కు వెళ్ళి చెప్పింది. దీనితో ఆగ్రహం తో నలుగురు మిత్రులతో కలిసి అతని ఇంటికి వెళ్ళి బీభత్సం చేసారు కత్తులు రాడ్ల తో దాడి కి తెగబడ్డారు కానీ ఇంట్లో మహిళలు కేకలు వేయడం పోలీసులు సైతం అదే సమయానికి రావడంతో వారంతా పారిపోయారు బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments