కుతురి తో కలసి తండ్రి చెరువులో దూకి ఆత్మ హత్య కు యత్నించారు .నగరంలోని ఖిల్లా చౌరస్తా కు చెందిన క్రాంతి అనే వ్యక్తి తనఏడేళ్ల కూతురును వెంటబెట్టుకొని సోమవారం తెల్లవారు జామున న్యాల్ కాల్ లోని మాసాని చెరువు లో దూకి నట్లుగా స్థానికులు గుర్తించారు ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.తండ్రి కూతురు కోసం స్థానిక ఈతగాళ్లు చెరువులో గాలిస్తున్నారు
