ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారు లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ ఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్.
రాథోడ్ ప్రతాప్ సింగ్ హైవే మొబైల్ డ్రైవర్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ ప్రమాదం ఎలా జరిగింది వివరాలు తెలియలేదు సంఘటన స్థానానికి చేరుకున్న ఆర్మూర్ సీఐ సత్యనారాయణ ఎస్సై ఘటన స్థలానికి చేరుకున్నారు
