డ్రంకన్ డ్రైవ్ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ ఒక్కరికీ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు రూరల్ ఎస్ఐ ఆరీఫ్ పేర్కొన్నారు. వివరాల్లోకి నగరంలోనీ రూరల్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తినీ సోమవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక్కరికీ రెండు రోజుల జైలుశిక్ష..
RELATED ARTICLES
