HomeLaw and Orderమున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన వ్యాపారాలు ......భారీగా మోహరించిన పోలీసులు

మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన వ్యాపారాలు ……భారీగా మోహరించిన పోలీసులు

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఎదుట కూరగాయల వ్యాపారాలు బుధవారం రాత్రి ఆందోళన కు దిగారు ముందు జాగ్రత్త గా పోలీసులు భారీగా మోహరించారు.

స్థానిక అంగడి బజార్ లో తమను రోడ్ల మీద నుంచి తొలగించి డీఎస్ కాంప్లెక్స్ లోకి తరలించడం కూరగాయల వ్యాపారులు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నారు రోజువారి వ్యాపారాలు దెబ్బతింటాయని యంఐయం నేతలు సైతం జిల్లా కలెక్టర్ ను కలసి వినతి పత్రం ఇచ్చారు అయితే బుధవారం రాత్రి యంఐయం నేతల తో కలిసి వ్యాపారాలు కార్పొరేషన్ కార్యాలయం కు వచ్చి అక్కడే బైఠాయించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments