HomeTelanganaNizamabadఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సిహెచ్ కొండూరులో...

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సిహెచ్ కొండూరులో ఘనంగా నిర్వహించారు..

కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..

తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో నడిపించిన మహనీయుడు తెలంగాణ జాతిపిత కెసిఆర్ అని వారు కొనియాడారు..

కెసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరెళ్ళు ఉండాలని ఆకాంక్షిస్తు అర్చన నిర్వహించారు.. రాష్ట్ర ప్రజలు ఆయనకు మద్దతుగా ఉంటారని తెలిపారు .

ఈ కార్యక్రమంలో సంతోష్ మాజీ సర్పంచ్ దేవదాస్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కే గణేష్ M సాయి M నరేష్ షాదుల్లా బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు దేవిదాస్ బీసీ సెల్ అధ్యక్షులు భోగన్న మైనార్టీ అధ్యక్షులు Sk మహబూబ్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎస్ నరేష్ మరియు వివిధ కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments