HomeCRIMEయువతి కి కాల్ చేసి ఆత్మ హత్య చేసుకున్న కానిస్టేబుల్

యువతి కి కాల్ చేసి ఆత్మ హత్య చేసుకున్న కానిస్టేబుల్

యువతి కి కాల్ చేసి పోలీస్ కానిస్టేబుల్ ఆత్మ హత్య కు పాల్పడిన ఘటన . మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్(35) ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు.

అయితే చనిపోయే ముందు అర్ధరాత్రి ఓ యువతికి కానిస్టేబుల్‌ వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. తాను ఉరేసుకుంటున్నట్లు యువతికి చెప్పాడు. ఆందోళనకు గురైన యువతి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments