విద్యుత్ ఘాతం తో వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..
నాగారం కు చెందిన ఖాలేక్ బిన్ అబ్దుల్లా (40) ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్ ఘాతం తగలడంతో ఒక్క సారిగా కుప్ప కులాడు.
దీంతో కుటుంబ సభ్యులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.