జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా గౌరవ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆదేశాల మేరకు నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) తెలిపారు.
నేటి పనిదినానికి బదులుగా ఆగస్టు నెల రెండో శనివారం పనిదినంగా నిర్వహించనున్నట్లు డీఈఓ స్పష్టం చేశారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముందు జాగ్రత్తగా నిమిత్తం ఈరోజు పాఠశాలలు మూసివేయడం జరిగింది
