నిజామాబాద్ జిల్లా ఆర్టీవో కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని భూ భారతి లో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని సూచించారు.
అలాగే జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో భూ భారతి పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు.
గత మూడు నెలల రెవెన్యు సదస్సుల వచ్చిన అర్జీలలో 47 ఫైల్ లు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు.వాటిని వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో రాజేంద్రకుమార్ కు తెలిపారు.
