హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేడు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ టి సి ఎస్ నెంబర్ 2 సొసైటి బృందం మర్యాద పూర్వకంగా కలిశారు.
పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ టిసిఎస్ నెంబర్ 2 అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యక్షుడు దుర్గా గౌడ్ కోశాధికారి బాలా గౌడ్, శ్రీహరి గౌడ్ గంగాధర్ గౌడ్ బసవగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
